మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Ardhanarishvara Ashtottara Shatanamavali – అర్ధనారీశ్వరాష్టోత్తరశతనామావళిః
ఓం చాముండికాంబాయై నమః |ఓం శ్రీకంఠాయ నమః | ఓం పార్వత్యై నమః |
ఓం పరమేశ్వరాయ నమః | ఓం మహారాజ్ఞ్యై నమః | ఓం మహాదేవాయ నమః |
ఓం సదారాధ్యాయై నమః | ఓం సదాశివాయ నమః | ఓం శివార్ధాంగ్యై నమః |
ఓం శివార్ధాంగాయ నమః | 10 ||
ఓం భైరవ్యై నమః | ఓం కాలభైరవాయ నమః |ఓం శక్తిత్రితయరూపాఢ్యాయై నమః |
ఓం మూర్తిత్రితయరూపవతే నమః | ఓం కామకోటిసుపీఠస్థాయై నమః |
ఓం కాశీక్షేత్రసమాశ్రయాయ నమః | ఓం దాక్షాయణ్యై నమః |ఓం దక్షవైరిణే నమః |
ఓం శూలిన్యై నమః |ఓం శూలధారకాయ నమః | 20 ||
ఓం హ్రీంకారపంజరశుక్యై నమః |ఓం హరిశంకరరూపవతే నమః |
ఓం శ్రీమద్గణేశజనన్యై నమః |
ఓం షడాననసుజన్మభువే నమః |
ఓం పంచప్రేతాసనారూఢాయై నమః |
ఓం పంచబ్రహ్మస్వరూపభృతే నమః |
ఓం చండముండశిరశ్ఛేత్ర్యై నమః |
ఓం జలంధరశిరోహరాయ నమః |
ఓం సింహవాహిన్యై నమః |
ఓం వృషారూఢాయ నమః | 30 ||
ఓం శ్యామాభాయై నమః |
ఓం స్ఫటికప్రభాయ నమః |
ఓం మహిషాసురసంహర్త్ర్యై నమః |
ఓం గజాసురవిమర్దనాయ నమః |
ఓం మహాబలాచలావాసాయై నమః |
ఓం మహాకైలాసవాసభువే నమః |
ఓం భద్రకాల్యై నమః |
ఓం వీరభద్రాయ నమః |
ఓం మీనాక్ష్యై నమః |
ఓం సుందరేశ్వరాయ నమః | 40 ||
ఓం భండాసురాదిసంహర్త్ర్యై నమః |
ఓం దుష్టాంధకవిమర్దనాయ నమః |
ఓం మధుకైటభసంహర్త్ర్యై నమః |
ఓం మధురాపురనాయకాయ నమః |
ఓం కాలత్రయస్వరూపాఢ్యాయై నమః |
ఓం కార్యత్రయవిధాయకాయ నమః |
ఓం గిరిజాతాయై నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం విష్ణువల్లభాయ నమః | 50 ||
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం విశ్వనాథాయ నమః |
ఓం పుష్పాస్త్రాయై నమః |
ఓం విష్ణుమార్గణాయ నమః |
ఓం కౌసుంభవసనోపేతాయై నమః |
ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయ నమః |
ఓం మూలప్రకృతిరూపాఢ్యాయై నమః |
ఓం పరబ్రహ్మస్వరూపవాతే నమః |
ఓం రుండమాలావిభూషాఢ్యాయై నమః |
ఓం లసద్రుద్రాక్షమాలికాయ నమః | 60 ||
ఓం మనోరూపేక్షుకోదండాయై నమః |
ఓం మహామేరుధనుర్ధరాయ నమః |
ఓం చంద్రచూడాయై నమః |
ఓం చంద్రమౌళినే నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం మహాకాళ్యై నమః |
ఓం మహాకాళాయ నమః |
ఓం దివ్యరూపాయై నమః |
ఓం దిగంబరాయ నమః | 70 ||
ఓం బిందుపీఠసుఖాసీనాయై నమః |
ఓం శ్రీమదోంకారపీఠగాయ నమః |
ఓం హరిద్రాకుంకుమాలిప్తాయై నమః |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః |
ఓం మహాపద్మాటవీలోలాయై నమః |
ఓం మహాబిల్వాటవీప్రియాయ నమః |
ఓం సుధామయ్యై నమః |
ఓం విషధరాయ నమః |
ఓం మాతంగ్యై నమః |
ఓం ముకుటేశ్వరాయ నమః | 80 ||
ఓం వేదవేద్యాయై నమః |
ఓం వేదవాజినే నమః |
ఓం చక్రేశ్యై నమః |
ఓం విష్ణుచక్రదాయ నమః |
ఓం జగన్మయ్యై నమః |
ఓం జగద్రూపాయ నమః |
ఓం మృడాణ్యై నమః |
ఓం మృత్యునాశనాయ నమః |
ఓం రామార్చితపదాంభోజాయై నమః |
ఓం కృష్ణపుత్రవరప్రదాయ నమః | 90 ||
ఓం రమావాణీసుసంసేవ్యాయై నమః |
ఓం విష్ణుబ్రహ్మసుసేవితాయ నమః |
ఓం సూర్యచంద్రాగ్నినయనాయై నమః |
ఓం తేజస్త్రయవిలోచనాయ నమః |
ఓం చిదగ్నికుండసంభూతాయై నమః |
ఓం మహాలింగసముద్భవాయ నమః |
ఓం కంబుకంఠ్యై నమః |
ఓం కాలకంఠాయ నమః |
ఓం వజ్రేశ్యై నమః |
ఓం వజ్రిపూజితాయ నమః | 100 ||
ఓం త్రికంటక్యై నమః |
ఓం త్రిభంగీశాయ నమః |
ఓం భస్మరక్షాయై నమః |
ఓం స్మరాంతకాయ నమః |
ఓం హయగ్రీవవరోద్ధాత్ర్యై నమః |
ఓం మార్కండేయవరప్రదాయ నమః |
ఓం చింతామణిగృహావాసాయై నమః |
ఓం మందరాచలమందిరాయ నమః |
ఓం వింధ్యాచలకృతావాసాయై నమః |
ఓం వింధ్యశైలార్యపూజితాయ నమః | 110 ||
ఓం మనోన్మన్యై నమః |
ఓం లింగరూపాయ నమః |
ఓం జగదంబాయై నమః |
ఓం జగత్పిత్రే నమః |
ఓం యోగనిద్రాయై నమః |
ఓం యోగగమ్యాయ నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భవమూర్తిమతే నమః |
ఓం శ్రీచక్రాత్మరథారూఢాయై నమః |
ఓం ధరణీధరసంస్థితాయ నమః | 120 ||
ఓం శ్రీవిద్యావేద్యమహిమాయై నమః |
ఓం నిగమాగమసంశ్రయాయ నమః |
ఓం దశశీర్షసమాయుక్తాయై నమః |
ఓం పంచవింశతిశీర్షవతే నమః |
ఓం అష్టాదశభుజాయుక్తాయై నమః |
ఓం పంచాశత్కరమండితాయ నమః |
ఓం బ్రాహ్మ్యాదిమాతృకారూపాయై నమః |
ఓం శతాష్టేకాదశాత్మవతే నమః |
ఓం స్థిరాయై నమః |
ఓం స్థాణవే నమః | 130 ||
ఓం బాలాయై నమః |
ఓం సద్యోజాతాయ నమః |
ఓం ఉమాయై నమః |
ఓం మృడాయ నమః |
ఓం శివాయై నమః |
ఓం శివాయ నమః |
ఓం రుద్రాణ్యై నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం శైవేశ్వర్యై నమః |
ఓం ఈశ్వరాయ నమః | 140 ||
ఓం కదంబకాననావాసాయై నమః |
ఓం దారుకారణ్యలోలుపాయ నమః |
ఓం నవాక్షరీమనుస్తుత్యాయై నమః |
ఓం పంచాక్షరమనుప్రియాయ నమః |
ఓం నవావరణసంపూజ్యాయై నమః |
ఓం పంచాయతనపూజితాయ నమః |
ఓం దేహస్థషట్చక్రదేవ్యై నమః |
ఓం దహరాకాశమధ్యగాయ నమః |
ఓం యోగినీగణసంసేవ్యాయై నమః |
ఓం భృంగ్యాదిప్రమథావృతాయ నమః | 150 ||
ఓం ఉగ్రతారాయై నమః |
ఓం ఘోరరూపాయ నమః |
ఓం శర్వాణ్యై నమః |
ఓం శర్వమూర్తిమతే నమః |
ఓం నాగవేణ్యై నమః |
ఓం నాగభూషాయ నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం మంత్రదైవతాయ నమః |
ఓం జ్వలజ్జిహ్వాయై నమః |
ఓం జ్వలన్నేత్రాయ నమః | 160 ||
ఓం దండనాథాయై నమః |
ఓం దృగాయుధాయ నమః |
ఓం పార్థాంజనాస్త్రసందాత్ర్యై నమః |
ఓం పార్థపాశుపతాస్త్రదాయ నమః |
ఓం పుష్పవచ్చక్రతాటంకాయై నమః |
ఓం ఫణిరాజసుకుండలాయ నమః |
ఓం బాణపుత్రీవరోద్ధాత్ర్యై నమః |
ఓం బాణాసురవరప్రదాయ నమః |
ఓం వ్యాళకంచుకసంవీతాయై నమః |
ఓం వ్యాళయజ్ఞోపవీతవతే నమః | 170 ||
ఓం నవలావణ్యరూపాఢ్యాయై నమః |
ఓం నవయౌవనవిగ్రహాయ నమః |
ఓం నాట్యప్రియాయై నమః |
ఓం నాట్యమూర్తయే నమః |
ఓం త్రిసంధ్యాయై నమః |
ఓం త్రిపురాంతకాయ నమః |
ఓం తంత్రోపచారసుప్రీతాయై నమః |
ఓం తంత్రాదిమవిధాయకాయ నమః |
ఓం నవవల్లీష్టవరదాయై నమః |
ఓం నవవీరసుజన్మభువే నమః | 180 ||
ఓం భ్రమరజ్యాయై నమః |
ఓం వాసుకిజ్యాయ నమః |
ఓం భేరుండాయై నమః |
ఓం భీమపూజితాయ నమః |
ఓం నిశుంభశుంభదమన్యై నమః |
ఓం నీచాపస్మారమర్దనాయ నమః |
ఓం సహస్రారాంబుజారూఢాయై నమః |
ఓం సహస్రకమలార్చితాయ నమః |
ఓం గంగాసహోదర్యై నమః |
ఓం గంగాధరాయ నమః | 190 ||
ఓం గౌర్యై నమః |
ఓం త్రయంబకాయ నమః |
ఓం శ్రీశైలభ్రమరాంబాఖ్యాయై నమః |
ఓం మల్లికార్జునపూజితాయ నమః |
ఓం భవతాపప్రశమన్యై నమః |
ఓం భవరోగనివారకాయ నమః |
ఓం చంద్రమండలమధ్యస్థాయై నమః |
ఓం మునిమానసహంసకాయ నమః |
ఓం ప్రత్యంగిరాయై నమః |
ఓం ప్రసన్నాత్మనే నమః | 200 ||
ఓం కామేశ్యై నమః |
ఓం కామరూపవతే నమః |
ఓం స్వయంప్రభాయై నమః |
ఓం స్వప్రకాశాయ నమః |
ఓం కాళరాత్ర్యై నమః |
ఓం కృతాంతహృదే నమః |
ఓం సదాన్నపూర్ణాయై నమః |
ఓం భిక్షాటాయ నమః |
ఓం వనదుర్గాయై నమః |
ఓం వసుప్రదాయ నమః | 210 ||
ఓం సర్వచైతన్యరూపాఢ్యాయై నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః |
ఓం సర్వమంగళరూపాఢ్యాయై నమః |
ఓం సర్వకళ్యాణదాయకాయ నమః |
ఓం రాజరాజేశ్వర్యై నమః |
ఓం శ్రీమద్రాజరాజప్రియంకరాయ నమః | 219 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.